Car driving | బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కిన యువతి..! జనం మీదకు దూసుకెళ్లిన కారు
Car driving | ఓ యువతి బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ముగ్గరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది.
అమరావతి : ఓ యువతి బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ముగ్గరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని తెనాలిలో చోటు చేసుకుంది. రవాణా శాఖ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెనాలి మార్కెట్ యార్డు పరిధిలో ఆర్టీఏ అధికారులు ఎప్పటి లాగే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు.
ఈ క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు లైసెన్స్ కోసం వచ్చారు. ఓ యువతి కారు సరిగానే నడిపి కారులో కూర్చుంది. రెండో యువతి కారును స్టార్ట్ చేసి కొంత ముందుకు వెళ్లిన తర్వాత బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కింది. దీంతో కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న ప్రజలు, వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు, ఓ మహిళ గాయపడింది. క్షతగాత్రులను వెంటనే దవాఖానక తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

