Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Chamala Kiran Kumra Reddy | నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) పేరు కూడా తెలియకుండా ఎన్‌డీఏసీ అని సంబోధిస్తూ మేడిగడ్డ గురించి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేమితో మాట్లాడిన మాటలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
Chamala Kiran Kumra Reddy | సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడాలంటే వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి.. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, కెపాసిటీ, నీటి విడుదలతోపాటు ఇతర నియయ నిబంధనల గురించి తెలిసి ఉండాలి. అయితే కాంగ్రెస్ నేతలు చేసే కామెంట్స్ తమకు అవేమీ పట్టవట్టన్నట్టుగా ఉంటున్నాయి.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) పేరు కూడా తెలియకుండా ఎన్‌డీఏసీ అని సంబోధిస్తూ మేడిగడ్డ గురించి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేమితో మాట్లాడిన మాటలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. ఇవాళ NDAC ఏం చెప్పింది.. అసలు ఎత్తిపోసేది ఒకటైతే ఎత్తిపోసిన తర్వాత మేడిగడ్డలో నిల్వ చేసే పరిస్థితి లేదు కదా.. ఈ వాటర్ ఎత్తిపోయాలంటే మేడిగడ్డలో పోయాలే.. మేడిగడ్డలో పోయాలంటే అక్కడ పరిస్థితి ఏందో మీరు చూసిర్రు. మేడిగడ్డ కుంగిపోయింది.. అందులో నీళ్లు పోస్తే ఊర్లకు ఊర్లు కొట్టుకొని పోయే ప్రమాదముందని చెప్పిర్రని అన్నారు.
మేడిగడ్డలోకి నీళ్లు ఎత్తిపోసి నిలువ చేసే పరిస్థితి లేదు
– కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి https://t.co/1TdrcZ2vdy
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

