Hyderabad | ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
Hyderabad | ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E car race) కేసులో ఏసీబీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy ) హాజరయ్యారు.
హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E car race) కేసులో ఏసీబీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy ) హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేస్ సమయంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిని హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఏసీబీ ఆరా తీసింది. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నారు. 54 కోట్ల రూపాయాలకు సంబంధించిన లావీదేవీలు రాబట్టి బీఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్‌ను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
-
Hydraa | భారీ పోలీస్ బందోబస్తు నడుమ మణికొండలో హైడ్రా కూల్చివేతలు : వీడియో
-
Novak Djokovic: నాపై విషప్రయోగం జరిగింది: జోకోవిచ్
-
Game Changer Twitter Review | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌తో శంకర్ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడా.. నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే?
-
Yadagirigutta | ముక్కోటి పర్వదినం.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

