హైదరాబాద్ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో(Medipally Police station) దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై(Minor) దుండగుడు లైంగిక దాడికి(Assault) పాల్పడ్డాడు. వివరాల్లో వెళ్తే..ఘట్కేసర్ సమీపంలోని మేడిపల్లి పీఎస్ పరిధిలో మైనర్ బాలిక(14)పై కేశవరెడ్డి(36) అనే వ్యక్తి రూంలో బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోక్సో యాక్ట్(POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Dhanush | హీరోగా, డైరెక్టర్‌గా.. ఒకేసారి ధనుష్ డబుల్ ట్రీట్
Jani Master | క్యారవాన్‌లో నన్ను బలవంతం చేశాడు.. జానీ మాస్టర్‌పై బాధితురాలు స్టేట్మెంట్
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్