TSPTA | మేం మధ్యాహ్న భోజనం అడిగామా..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీఎస్పీటీఏ
TSPTA | ఉపాధ్యాయులకు కావాల్సింది, పాఠశాలలకు మౌళిక సదుపాయాలు, పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది, పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు, మూడు సంవత్సరాల క్రితం అమలు చేయవలసిన పీఆర్సీని తక్షణమే అమలును కోరుకుంటున్నారని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్ రోహిత్ నాయక్ పేర్కొన్నారు.
TSPTA | రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందించాలని రాష్ట్ర క్యాబినెట్లో సమావేశంలో నిర్ణయించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్ రోహిత్ నాయక్ తెలిపారు. ఎవరు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించాలని కోరారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉపాధ్యాయులకు కావాల్సింది, పాఠశాలలకు మౌళిక సదుపాయాలు, పూర్తి స్థాయిలో బోధన సిబ్బంది, పెండింగ్ లో ఉన్న ఆరు డిఏలు, మూడు సంవత్సరాల క్రితం అమలు చేయవలసిన పీఆర్సీని తక్షణమే అమలును కోరుకుంటున్నారని, వాటిని పక్కనబెట్టి ఎవరూ కోరుని విధంగా మధ్యాహ్న భోజనం ఇవ్వాలని ఆలోచన అశాస్త్రీయం.. అర్థ రహితం అని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని.. పిఆర్సీలను ప్రకటించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Read Also :
Watch: రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కొండచరియల్లో కొట్టుకుపోయిన బైకర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Muslim woman cremated RSS worker | ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త క్యాన్సర్తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

