మెహిదీపట్నం మే 25 : వక్ఫ్ బోర్డు రద్దు బిల్లుకు నిరసనగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఆదివారం నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలోని మెహి దిపట్నం చౌరస్తాలో, కార్వాన్ నియోజకవర్గంలో టోలిచౌకి చౌరస్తాలో మానవహారం నిర్వహించి వేలాది మంది ముస్లింలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహ్మద్ మాజీద్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu | మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్న ముగ్గురు దర్శకులు.. నెక్ట్స్ ఎవరితో అంటే..!
Fashion | దుస్తులు నుంచి యాక్సెసరీల వరకు.. సందడి చేస్తున్న వాటర్మెలన్ ఫ్యాషన్
Amala Paul | కొడుకును క్రైస్తవ మతంలోకి మార్పించిన అమలాపాల్… ఎంత క్యూట్ ఉన్నాడు..!