రాజేంద్రనగర్ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో భూ సేకరణ మల్టీ జోన్ డిప్యూటీ అధికారి నరహరి నివాసం, కార్యాలయం బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పది బృందాలుగా విడిపోయి ఓల్డ్ సిటీ ఛత్రినాకలో నివాసముంటున్న నరహరి సోదరుడు ఇంట్లో సైతం సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Donald Trump: అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది: డోనాల్డ్ ట్రంప్
Gen Z with Instagram | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూశాకే షాపింగ్.. జెన్జీ అలవాట్లపై సంచలన నివేదిక