Weight Loss | యేల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్ మీద పరిశోధనలో భాగంగా రకరకాల ప్రొటీన్ల పనితీరును గమనించారు. మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే augmentor-alpha అనే ప్రొటీన్ తీరు వాళ్లకు కాస్త చిత్రంగా తోచింది. AgRP అనే న్యూరాన్ల పనితీరుకు ఈ ప్రొటీనే కీలకమని గ్రహించారు.
ఒంటికి శక్తి కావాలి, శక్తి కావాలంటే తినాలి… అంటూ మనల్ని ప్రేరేపించి ఆకలి కలిగించేవే AgRP న్యూరాన్లు. అవే కనుక లేకపోతే చనిపోతున్నా ఆకలి వేయదు. కొన్ని ఎలుకలు తక్కువ తిన్నా కూడా చురుగ్గా పనిచేయడానికీ, మరికొన్ని నిరంతరం తింటూనే ఉండటానికీ కూడా ఈ ప్రొటీన్ విడుదలలో తేడాలే కారణమని గ్రహించారు. అంటే బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా ఇదే కీలకం అన్నమాట. అనోరెక్సియా నుంచి ఊబకాయం వరకూ ఎన్నో సమస్యలకు దీన్ని దివ్యౌషధంగా భావిస్తున్నారు.
Weight Loss | ఈ రెండింటిని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు”
“2020లోనే చాలామంది బరువు పెరిగిపోయారు..కారణమేంటో తెలుసా?”
అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే మీరు ఇవి తప్పక తినాలి..!”
“అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!”
ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పనులు వెంటనే చేయండి..!!”