2020లోనే చాలామంది బరువు పెరిగిపోయారు..కారణమేంటో తెలుసా?
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు.
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు. జాతీయ సర్వే ఆధారంగా ఈ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు అమెరికా పరిశోధకులు. ఈ అధ్యయన ఫలితాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి.
2020లో కొవిడ్ మొదటివేవ్ వల్ల లాక్డౌన్ విధించారు. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూ ఎక్కువగా తినడంతోపాటు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నారు. సర్వే ప్రకారం 3.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది యూఎస్ యువత (20లేదా అంతకంటే ఎక్కువవయస్సుగలవారు) ఒబేసిటీ బారినపడ్డారు. గతంతో పోలిస్తే 2020లోనే 3శాతం అధికబరువు పెరిగారు. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా మద్యం తాగడం, ధూమపానం సేవించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రధాన పరిశోధకుడు, బ్రాండన్ జే రెస్ట్రెపో తెలిపారు. తమ పరిశోధనా ఫలితాలు ఒబెసిటీపై అమెరికా సర్కారును అప్రమత్తం చేస్తాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

