నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం..కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 1980 నుంచి ఊబకాయుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తున్నది. చిన్న, పెద్ద తేడాలేకుండా ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారట. మరి ఈ సమస్యనుంచి బయటపడేందుకు ఏడు మార్గాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి..