మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది తమకు అనువైన వ్యాయామాలను నిత్యం చేస్తుంటారు. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా భిన్న రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా సరే.. ఈ వ్యాయామాలు చేస్తే అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. మరి క్యాలరీలను అధికంగా ఖర్చు చేసే ఆ వ్యాయామాలు ఏమిటంటే…
ఇవి కూడా చదవండి..