వానకాలంలో రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే ఆస్కారం ఎక్కువ. పైగా సర్ది, దగ్గు, మలేరియా, డెంగ్యూ, జ్వరం, టైఫాయిడ్, న్యుమోనియా మొదలైనవన్నీ దాడి చేస్తాయి. వాటిని తట్టుకొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్,
www.trudiet.in