Aspirin | యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Aspirin | యాస్ప్రిన్.. అతి సులువుగా దొరికే మందు. పెద్దగా దుష్ఫలితాలు కూడా లేవని డాక్టర్లు కితాబిచ్చే ఔషధం. సాధారణ నొప్పులకు మాత్రమే కాకుండా, రక్తంలో గడ్డలు ఏర్పడకుండా కూడా దీన్ని వాడుతారు. హృద్రోగుల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి నిపుణులు సూచిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఓ అనూహ్యమైన పరిశోధన వెలుగులోకి వచ్చింది. దీర్ఘకాలం యాస్ప్రిన్ వాడటం వల్ల గుండె సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నదీ నివేదిక.
‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ పత్రిక కథనం ప్రకారం… యాస్ప్రిన్కూ గుండె సమస్యలకూ సంబంధాన్ని తెలుసుకునేందుకు దాదాపు 30 వేల మందిని పరిశీలించారు. ఐదేళ్ల పాటు వీరి ఆరోగ్యాలను నిశితంగా గమనించారు. పొగ తాగడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నవారు కనుక సుదీర్ఘకాలం యాస్ప్రిన్ వాడితే… వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఏకంగా 26 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే, ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

