బుధవారం 24 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 21, 2020 , 01:06:57

ఆర్థిక గణనకు సహకరించాలి

ఆర్థిక గణనకు సహకరించాలి

అయిజ : పట్టణంలో జరుగుతున్న ఆర్థిక గణనను ప్రజలు సహకరించాలని ఇన్‌చార్జి కమిషనర్‌ గోపాల్‌ ఆదివారం ప్రకటనలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో భాగంగా అయిజ మున్సిపాలిటీలో ఎన్యురేటర్లు ఇంటింటికీ చేరుకుని పూర్తి గణాంకాలను సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ వచ్చే వలంటీర్లకు సమగ్రమైన సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.

VIDEOS

logo