JNTU PhD : జేఎన్టీయూలో ఫుల్‌టైమ్ పీహెచ్‌డీకి నోటిఫికేషన్
JNTU PhD : ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశాలకు జేఎన్టీయూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017-21 మధ్య విద్యార్థులు ...

(JNTU PhD) హైదరాబాద్ : ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశాలకు జేఎన్టీయూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2017-21 మధ్య విద్యార్థులు సాధించిన యూజీ నెట్, గేట్ స్కోర్ ఆధారంగా సీట్లను భర్తీచేయనునున్నారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 26 సాయంత్రం 5 గంటలలోపు జేఎన్టీయూ వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చునని జేఎన్టీయూ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని, పూరించి సర్టిఫికెట్లను జతపరిచి గడువులోగా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో అందజేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Eligibility-tests News in Telugu and Telugu News
- Tags
- Full time PhD
- JNTU H
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

