Hyderabad | ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి : మంత్రి కేటీఆర్

బండ్లగూడ : ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం బండ్ల గూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో పూర్ణిమ, రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ఆయన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన ఆవరణలో మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్‌లో విడి భాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశానికి సేవ చేయలనే లక్ష్యంతో తను ఉద్యోగం వదిలేసి వచ్చినట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శించేల భారత దేశం ఎదిగిందన్నారు.
ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన 1987 స్థాపించినప్పటి నుంచి సమాజానికి ఎంతో సేవలందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రాసాద్ సంస్థ వ్యవస్థాపకుడు జీఎన్ రావు, స్థానిక మేయర్ మహేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

