vinayaka nimajjanam | థాంక్యూ కేసీఆర్ తాత..అంటూ బుజ్జి వినాయకుడి నిమజ్జనం

మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నవల్లనే ఉత్సవాల నిర్వహణకు అనుమతి లభించిందని ఓ బుడతడు ఆనందం వ్యక్తం చేశాడు.
అంతేకాదు థాంక్యూ కేసీఆర్ తాత అంటూ ప్రత్యేకంగా అలంకరించిన చిన్న కారులో బుజ్జి వినాయకుడి నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు తరలివెళ్లాడు. నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్ డివిజన్ పటేల్బాడకు చెందిన ఏడేండ్ల సీహెచ్. నిధిష్ నర్సింహా పటేల్ గౌడ్ తన కారును టీఆర్ఎస్ పార్టీ జెండాలతో అలంకరించి ఆదివారం తన బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడం కోసం తరలి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
- Tags
- KCR
- KTR
- Mehidipatnam
- Nampally
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

