sanitation workers |పారిశుద్ధ్య కార్మికులకు భద్రత లేకపోతే శుభ్రత లేదు

చిక్కడపల్లి :పారిశుద్ధ్య కార్మికులకు భత్రత లేకపోతే శుభత్ర లేదని, ప్రతి కార్మికుడు భధ్రత పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో జలమండలి భద్రత పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్స్‌లో వ్యర్థాలు వేయ్య కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలు వేయ్యడంతో మురుగు నీరు ఉప్పొంగి రహదారులపైకి వస్తుందని వివరించారు. దీని వలన దోమలు పేరిగి రోగాల భారీనపడాల్సి వస్తోందని తెలిపారు. ప్రజల కోసం నిరంతనం శ్రమిస్తున్న కార్మికులకు సహకరించాలని సూచించారు.
సీజీఎం ఆనంద్ నాయక్ మాట్లాడుతూ మురుగునీటి వ్యవస్థలు పూడుకుపోకుండా నిత్యం వాడే షాంపూ ప్యాకెట్స్, ప్లాసిక్ వ్యర్థాలు, ఆహార పదార్థ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు మ్యాన్ హోల్స్‌లో వేయరాదని ప్రజలకు సూచించారు. ప్రతి ఇంటికి స్టీల్ చాంబర్స్ నిర్మించుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులపై భద్రతపై శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం వహించ వద్దు అని అన్నారు. మ్యాన్ హోల్స్ నిర్వహణలో మనుషులను నివారిద్దామని, యంత్రాలతో పనిచేయిద్దాం అని కార్మికులు సూచించారు. ఈ సందర్భంగా కార్మికులచే విధి నిర్వాహణలో భద్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా ర్యాలీ నిర్వహించారు.
జీఎం సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాంనగర్, ముషీరాబాద్ కార్పొరేటర్లు రవి చారి, సుప్రీయ నవీన్ గౌడ్, డీజీఎంలు చంద్రశేఖర్, వాహీద్, సన్యాసి రావు, సతీష్,బాగ్‌లింగంపల్లి మేనేజర్ జీవన్ జ్యోతి,వేణుగోపాల్ నాయకుడు తదితరలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

