దారుణం : ఆస్తి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
క్రైం న్యూస్ | నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్థి కోసం ఓ అన్న సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు.

హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ అన్న సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. ఈ విషాదకర ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి టోలీచౌకీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మృతురాలు ఫాతిమా(42) ను ఆస్తి గొడవల వల్లే సొంత అన్న ఆరీఫ్ (35) చంపాడని పోలీసులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ఫాతిమాను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు చికిత్స పొందుతూ ఫాతిమా మృతి చెందింది. కాగా, ఫాతిమా నాంపల్లి క్రిమనల్ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నది. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుని వేటలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హుజూరాబాద్‌లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

