నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.

నారాయణపేట : జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్ఐ రవి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నర్సింలు గౌడ్ రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సోమవారం మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు.
15 పల్లవి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు (500) గ్రా. మరో 15 లూజ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డికి అప్పగించారు. వీటి విలువ రూ.15,000 వేలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

