రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
రాఘవపూర్ పీహెచ్సీ | జిల్లాలోని పెద్దపల్లి మండలం రాఘవాపుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు (NQAS, National Quality Assurance Standards certificate ) లభించింది.

పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి మండలం రాఘవాపుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు (NQAS, National Quality Assurance Standards certificate ) లభించింది. రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తూఈ అవార్డును సొంతం చేసుకుంది. మార్చి 17వ తేదీన జరిగిన జాతీయ సభ్యుల పరిశీలనలో గుర్తించిన సేవలకు గాను రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ పరంగా కేంద్రం ఈ అవార్డుని ప్రకటించింది. ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందించే సేవలు, కేంద్రం సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఉండడంతో ఈ అవార్డు అందజేసిందని డాక్టర్ మమత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

