చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి.

హత్నూర/ సంగారెడ్డి : జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. ఈ మేరకు గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గత సంవత్సరం ఆగస్టులో 2లక్షల 80వేల చేపపిల్లలు చెరువులో వదిలి అప్పటి నుంచి చెరువు కాపలా ఉంటున్నామన్నారు.
త్వరలోనే చేతికొచ్చిన చేపలు అమ్మాలని చూడగా శుక్రవారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషప్రయోగం చేయడంతో సుమారు ఒక టన్ను 5క్వింటాళ్ల చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని చేపలపై విషప్రయోగం చేసిన దుండగులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మెడికల్ హబ్‌గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Fish die
- poisoning
- pond
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
Brazil Presidential Election | బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..యూఎస్‌కు బోల్సొనారో పరార్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

