ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడానికి, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను రద్దు చేయడానికి, బ్యాలట్ పత్రం ఓటింగ్‌ను పునరుద్ధరించడానికి చర్య లు ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.
- అది రాజ్యాంగం కల్పించిన హక్కు
- రాష్ట్రపతికి స్టాలిన్ నివేదన
చెన్నై, అక్టోబర్ 28: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడానికి, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ను రద్దు చేయడానికి, బ్యాలట్ పత్రం ఓటింగ్‌ను పునరుద్ధరించడానికి చర్య లు ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. సర్ ప్రక్రియలో 97.37 లక్షల పేర్లను తొలగించడం చట్టబద్ధమేనా అన్న అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీసుకోవా లన్నారు. ఓటర్ల జాబితా నుంచి 97 లక్షల మంది ఓటర్లు ఎందుకు అదృశ్యమయ్యారు? ఓటర్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను మార్చివేసిందా? ఈసీ విశ్వసనీయత ఏమైంది? అన్నవి తన ప్రశ్నలని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

