Home
National
Furniture Thrown Proceedings Disrupted As Lawyers Protest Against Hc Judge Turns Chaotic
జడ్జి అనుచిత ప్రవర్తన..
అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు విధ్వంసం సృష్టించారు. న్యాయమూర్తి అజయ్ భనోట్ కోర్టు రూములోని కుర్చీలు, బల్లలు సహా ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ న్యాయవాదిని ఆ జడ్జి అవమానించారని వారు ఆరోపించారు. జడ్జికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు
- కోర్టులో లాయర్ల విధ్వంసం
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు విధ్వంసం సృష్టించారు. న్యాయమూర్తి అజయ్ భనోట్ కోర్టు రూములోని కుర్చీలు, బల్లలు సహా ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ న్యాయవాదిని ఆ జడ్జి అవమానించారని వారు ఆరోపించారు. జడ్జికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భన్సాలీ జోక్యం చేసుకోవాలని హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖ రాసింది. కాగా, నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాలని, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జడ్జి అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

