బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి..
బ్రెజిల్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన ట్రంప్ మద్దతుదారు, సెనేటర్ ఫ్లావియో బోల్సొనారో అమెరికాకు పరారయ్యారు. ట్రంప్ మద్దతుదారునిగా పేరొందిన ఫ్లావియో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లూయిజ్ ఇనాసియో లూలా డాసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు. వెంటనే ఆయన అమెరికాలోని మియామీకి కుటుంబంతో సహా పరారయ్యారు. ఇప్పటికే బోల్సొనారో మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.
- యూఎస్‌కు బోల్సొనారో పరార్
బ్రాసీలియా, అక్టోబర్ 28: బ్రెజిల్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన ట్రంప్ మద్దతుదారు, సెనేటర్ ఫ్లావియో బోల్సొనారో అమెరికాకు పరారయ్యారు. ట్రంప్ మద్దతుదారునిగా పేరొందిన ఫ్లావియో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లూయిజ్ ఇనాసియో లూలా డాసిల్వా చేతిలో ఓటమి పాలయ్యారు. వెంటనే ఆయన అమెరికాలోని మియామీకి కుటుంబంతో సహా పరారయ్యారు. ఇప్పటికే బోల్సొనారో మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పాస్‌పోర్టును, ఇతర పత్రాలను బ్రెజిల్ రద్దు చేసినట్టు రాయిటర్స్ తెలిపింది. ఫ్లావియో, అతని కుటుంబాన్ని అమెరికాలోకి అనుమతిస్తూ వారికి వీసాలు మంజూరు చేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్లావియో పరారీతో బ్రెజిల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

