అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
క్రైం న్యూస్ | అక్రమంగా భూమిని తన పేరా పట్టా చేసుకున్నాడని ఓ వ్యక్తిని పంట పొలంలోనే కట్టేశారు.

రాజన్న సిరిసిల్ల : అక్రమంగా భూమిని తన పేరా పట్టా చేసుకున్నాడని ఓ వ్యక్తిని పంట పొలంలోనే కట్టేశారు. ఈ సంఘటన సిరిసిల్ల రూరల్తం గళ్లపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. దేశాయి పల్లె గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తి గట్టు లింగారెడ్డికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో కిషన్ రెడ్డిని వ్యవసాయ పొలం వద్ద లింగారెడ్డి కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టేశారు. మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన భూమిని తనకు చేయడం లేదంటూ లింగారెడ్డి ఆరోపించారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లనే నా భూమిని కిషన్ రెడ్డికి చేశారని బాధితుడు లింగారెడ్డి తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల చిత్రాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

