పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
Nigerian cheated police: ఆర్థిక నేరగాళ్లు కేవలం సామాన్యులనే కాదు, ఏకంగా పోలీస్ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో

న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లు కేవలం సామాన్యులనే కాదు, ఏకంగా పోలీస్ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి.. అమెరికాలో ఉంటున్న స్నేహితుడి పేరుతో ఢిల్లీ పోలీస్ అధికారికి మెయిల్ చేశాడు. తనకు డబ్బు అత్యవసరమంటూ బ్యాంకు ఖాతా నెంబర్ పంపించి రూ.97 వేలు కాజేశాడు.
తర్వాత మోసపోయినట్లు గ్రహించిన పోలీస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిన నేరానికి ఉపయోగించిన ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ వ్యక్తుల పేర్లతో ఉన్న ఆరు ఏటీఎం కార్డులు, ఐదు చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

