Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీ విధానం
Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీకి కావలసిన పదార్థాలు
స్ట్రాబెర్రీ పండ్లు: అరకప్పు, పుచ్చకాయ తరుగు: రెండు కప్పులు, చెర్రీ పండ్లు: అర కప్పు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, ఐస్ ముక్కలు: ఆరు.
Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీ విధానం
ముందుగా మిక్సీ గిన్నెలో స్ట్రాబెర్రీ పండ్లు, పుచ్చకాయ ముక్కలు, చెర్రీ పండ్లు, నిమ్మరసం, అలాగే నచ్చిన ఏ పండ్లయినా వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే ఐస్ ముక్కలు జోడించి మరోసారి గ్రైండ్ చేయాలి. మిశ్రమాన్ని వడగట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. చివరగా పుదీనా ఆకులు చల్లుకొని సర్వ్ చేసుకోవాలి.
Read More Recipes :
“Paan shots recipe | పాన్ షాట్స్ తయారీ విధానం”
Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం”
Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం”
“Butter Milk Recipe | సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగను ఇలా టేస్టీగా చేసుకోండి”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

