Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం
Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీకి కావలసిన పదార్థాలు
నారింజ ముక్కలు: ఎనిమిది, కొబ్బరినీళ్లు: ఒక కప్పు, ఐస్ ముక్కలు: ఆరు.
Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం
ముందుగా మిక్సీ గిన్నెలో నారింజ ముక్కలు, కొబ్బరినీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఐస్ ముక్కలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడగట్టి గ్లాసులోకి తీసుకోవాలి. చివరగా పైనుంచి పుదీనా ఆకులు చల్లుకోవాలి. వెచ్చని వాతావరణంలో చల్లటి జ్యూస్ తాగితే ఆ మజానే వేరు.
Read More Recipes |
Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం”
“Butter Milk Recipe | సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగను ఇలా టేస్టీగా చేసుకోండి”
“Semiya Bagala bath Recipe | సేమియా బగాళాబాత్”
“Butter Garlic Broccoli Recipe | బటర్ గార్లిక్ బ్రకోలి తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

