పైనాపిల్ ముక్కలు: ఒకటిన్నర కప్పు, తేనె: ఒక టీ స్పూన్, మిరియాల పొడి: పావు టీ స్పూన్, ఐస్ ముక్కలు: సరిపడా.
మిక్సీ గిన్నెలో పైనాపిల్ ముక్కలు, తేనె, మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే నాలుగైదు ఐస్ ముక్కలు వేసి, మరోసారి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను బాగా వడగట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. వేసవిలో పైనాపిల్ హనీమాక్టెయిల్ వేడి నుంచి ఊరటనిస్తుంది.
“Semiya Bagala bath Recipe | సేమియా బగాళాబాత్”
“Air Fried Coconut Shrimp Recipe | ఎయిర్ ఫ్రైడ్ కోకోనట్ ష్రింప్”
Butter Milk Recipe | సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగను ఇలా టేస్టీగా చేసుకోండి”
Chicken Keema Sandwich Recipe | చికెన్ కీమా సాండ్విచ్ తయారీ విధానం”
Butter Garlic Broccoli Recipe | బటర్ గార్లిక్ బ్రకోలి తయారీ విధానం”