Butter Garlic Broccoli Recipe | బటర్ గార్లిక్ బ్రకోలి తయారీ విధానం
Butter Garlic Broccoli Recipe | కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు: ఒక కప్పు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తురుము: రెండు టీ స్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: అర టీస్పూన్.
Butter Garlic Broccoli Recipe | బటర్ గార్లిక్ బ్రకోలి తయారీ విధానం
బ్రకోలి ముక్కలను ఐదు నిమిషాలు వేడి నీళ్లలో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వెన్న వేయాలి. వేడయ్యాక వెల్లుల్లి తురుము, బ్రకోలి ముక్కలు వేసి వేయించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జోడించి మరో రెండు నిమిషాలు వేయిస్తే బటర్ గార్లిక్ బ్రకోలి సిద్ధం.
Read More |
“Broccoli Cheese Sticks Recipe | బ్రొకోలి చీజ్ స్టిక్స్ తయారీ విధానం”
“broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి”
Broccoli Manchurian | బ్రకోలి మంచూరియా తయారీ ఇలా..”
“broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

