బ్రొకోలి చీజ్ స్టిక్స్ తయారీకి కావలసిన పదార్థాలు
బ్రొకోలి ముక్కలు: ఒక కప్పు, క్యాప్సికమ్ ముక్కలు: ఒక కప్పు (పెద్దగా తరిగినవి), ఉల్లిగడ్డ ముక్కలు: ఒక కప్పు, పార్సిమన్ చీజ్: పావు కప్పు, చీజ్ ముక్కలు: ఒక కప్పు, ఆరిగానో, రోస్‌మేరీ: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత.
Broccoli Cheese Sticks Recipe | బ్రొకోలి చీజ్ స్టిక్స్ తయారీ విధానం
బ్రొకోలి ముక్కలను పది నిమిషాలపాటు వేడి నీళ్లలో వేయాలి. తర్వాత తీసి ఆరబెట్టాలి. టూత్‌పిక్‌లకు బ్రొకోలి, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, చీజ్ ముక్కలను గుచ్చి పెట్టుకోవాలి. ఒవెన్‌ను 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి. బ్రొకోలి స్టిక్స్‌ను పదిహేను నిమిషాలపాటు బేక్ చేసి, పైనుంచి తురిమిన పార్సిమన్ చీజ్, ఆరిగానో, రోజ్ మేరీ, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే వేడివేడి బ్రొకోలి చీజ్ స్టిక్స్ సిద్ధం.
Read More :
Shabnam Curry Recipe | షబ్నమ్ కర్రీ తయారీ విధానం”
broccoli tandoori recipe | బ్రొకోలీ తందూరీ తయారీ విధానం”
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం”
Butter garlic chicken l బటర్ గార్లిక్ చికెన్ తయారీచేసే విధానం”