broccoli tandoori recipe | బ్రొకోలీ తందూరీ తయారీ విధానం
కావలసిన పదార్థాలు:
బ్రొకోలి: ఒకటి(చిన్నది), చీజ్ తురుము: అర కప్పు, ఫ్రెష్ క్రీమ్: ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఆమ్చూర్: చిటికెడు, నిమ్మరసం: ఒక టీస్పూన్, పెరుగు: ఒక టేబుల్ స్పూన్.
broccoli tandoori recipe | బ్రొకోలీ తందూరీ తయారీ విధానం
బ్రొకోలీని పెద్దపెద్ద ముక్కలుగా కోసి పది నిమిషాలపాటు ఉడికించాలి. ఒక గిన్నెలో తురిమిన చీజ్, పెరుగు వేసి బాగా కలిపి ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలపొడి, ఆమ్చూర్, నిమ్మరసం వేసి బాగా కలిపి బ్రొకోలీ ముక్కలను వేసి మిశ్రమాన్ని బాగా పట్టించాలి. స్టవ్ మీద గ్రిల్లింగ్ పాన్ పెట్టి బ్రొకోలీ ముక్కలను దూరందూరంగా వేసి రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి బ్రొకోలీ తందూరీ తయార్.
Read More :
Masala Macaroni recipe | మసాలా మ్యాకరోని తయారీ విధానం”
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం
Coconut rice recipe | కొబ్బరన్నం తయారీ విధానం
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Sankranti Special | పంచదార చిలుకలు ఎలా తయారు చేస్తారో తెలుసా
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

