Coconut rice recipe | కొబ్బరన్నం తయారీ విధానం
కొబ్బరన్నం తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: పావుకప్పు, జీడిపప్పు: పది, ఎండు మిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు: రెండు రెబ్బలు, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, లవంగాలు: ఆరు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, పల్లీలు, శనగపప్పు,
మినుపపప్పు: ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత.
కొబ్బరన్నం తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి రెండు కప్పుల నీళ్లుపోసి అరగంట నానబెట్టాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి ఒక టీస్పూన్ నెయ్యివేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేయించి నానబెట్టిన బియ్యంలో వేసి.. కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినుపపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. అన్నీ బాగా వేగాక కొబ్బరి తురుము జోడించి మూడు నిమిషాలపాటు వేయించాలి. బాగా వేగిన కొబ్బరి మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలో కుమ్మరించి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొంటే నోరూరించే కొబ్బరన్నం సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
Badam Halwa recipe | బాదాం హల్వా తయారీ విధానం”
Cucumber Dosa recipe | కీరా దోసె తయారీ విధానం”
Pudina Puri recipe | పుదీనా పూరి తయారీ విధానం”
Vangi bath recipe | వంగీ బాత్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

