Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం
చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లయిసులు: రెండు, గుడ్లు: రెండు, చీజ్ తురుము: రెండు టేబుల్ స్పూన్లు, చిన్నగా తరిగిన టమాట, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ ముక్కలు: టేబుల్ స్పూన్ చొప్పున, మిరియాలపొడి: పావు టీస్పూన్, చిల్లీఫ్లేక్స్: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత.
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం
స్టవ్‌మీద పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. బాగా వేడయ్యాక బ్రెడ్ ైస్లెసులను రెండు వైపులా కాల్చి పక్కన
పెట్టాలి. ఒక గిన్నెలో గుడ్లు, తరిగిన టమాట, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తురుము, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద వెన్న వేడయ్యాక గుడ్డు మిశ్రమం పోసి పైనుంచి బ్రెడ్ ముక్కల్ని పెట్టి, చీజ్ తురుము వేయాలి. కొంచెం కాలిన తర్వాత ఆమ్లెట్‌ను బ్రెడ్‌ముక్కలు ఒక దానిపై ఒకటి వచ్చేట్టు మడవాలి. రెండు నిమిషాలపాటు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే.. స్పైసీ స్పైసీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ సిద్ధం.
Read More :
వెజిటబుల్ పులావ్ తయారీ చేసే విధానం
Coconut rice recipe | కొబ్బరన్నం తయారీ విధానం
oats omelette recipe | ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం”
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

