bread pockets | ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసుకోండి

Bread pockets recipe | బ్రెడ్ పాకెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు
క్యారెట్: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, ఉడికించిన స్వీట్ కార్న్: అర కప్పు, బ్రెడ్ స్లయిసెస్: ఆరు, చీజ్: పావు కప్పు, పిజ్జా పేస్ట్: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ వేయాలి. వేగాక స్వీట్‌కార్న్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అన్నీ బాగా వేగాక తగినంత ఉప్పు, పిజ్జా పేస్టు, చీజ్ వేసి బాగా కలిపి దింపి చల్లారనివ్వాలి. బ్రెడ్ ైస్లెసెస్ చివర్లు కట్‌చేసి చపాతీ కర్రతో సన్నగా ఒత్తుకుని మధ్యలో మిశ్రమం పెట్టి చివర్లు నీటితో తడిపి మూసేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక, అప్పటికే తయారుచేసి పెట్టుకున్న పాకెట్స్ వేసి దోరగా వేయిస్తే చాలు. కరకరలాడే బ్రెడ్ పాకెట్స్ సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
recipe of chicken pancake | రుచికరమైన చికెన్ పాన్కేక్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
chicken paratha recipe | చికెన్ పరాఠా రెసిపీ
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

