broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి

broccoli kofta recipe | బ్రకోలి కోఫ్తా తయారీకి కావలసిన పదార్థాలు
బ్రకోలి తురుము: ఒక కప్పు, క్యారెట్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, ధనియాల పొడి: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: చిటికెడు, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, శెనగ పిండి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: సరిపడా
బ్రకోలి కోఫ్తా తయారీ విధానం
ఒక గిన్నెలో బ్రకోలి తురుము, సన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కార్న్‌ఫ్లోర్, శెనగ పిండి వేసి అవసరమైతే కాస్త నీళ్లు చల్లుకుని ముద్దలా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న కోఫ్తాల్లా చేసుకుని గోధుమరంగు వచ్చేవరకు సన్నటి మంటపై కాల్చుకుంటే చాలు. నోరూరించే బ్రకోలి కోఫ్తాలు రెడీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
recipe of chicken pancake | రుచికరమైన చికెన్ పాన్కేక్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి
broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై
chicken paratha recipe | చికెన్ పరాఠా రెసిపీ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

