broccoli mushroom fry recipe | బ్రకోలి మష్రూమ్ ఫ్రై

broccoli mushroom fry recipe కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు: ఒక కప్పు, మష్రూమ్ ముక్కలు: ఒక కప్పు, జీలకర్ర: అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, ఉల్లికాడలు: పావు కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, పసుపు: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా బ్రకోలి ముక్కల్ని రెండు నిమిషాలపాటు ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె వేడయ్యాక జీలకర్ర, సన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించాలి. అన్నీ బాగా వేగాక మష్రూమ్ ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు మూతపెట్టి సన్నటిమంటపై మగ్గించాలి. మష్రూమ్ బాగా మగ్గాక బ్రకోలి ముక్కలు, పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు మూతపెట్టాలి. చివరగా ఉల్లికాడలు వేసి కలుపుకొంటే బ్రకోలి మష్రూమ్ ఫ్రై సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రాగి హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
korra ambali | రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొర్ర అంబలిని ఇలా చేసుకోండి
butter brocoli recipe | బ్రకోలితో ఇలా రుచిగా వండుకోండి..
మామూలు పరాటా తిని బోర్ కొట్టిందా? ఇంట్లోనే జొన్న పారాటా ఇలా చేసుకోండి
Broccoli Corn Salad : బ్రకోలి కార్న్ సలాడ్
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

