Broccoli Corn Salad : బ్రకోలి కార్న్ సలాడ్

కావలసిన పదార్థాలు
బ్రకోలి ముక్కలు: ఒక కప్పు, స్వీట్ కార్న్: అర కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కరివేపాకు, కొత్తిమీర తురుము: కొద్దిగా, కొబ్బరి నూనె: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
బ్రకోలి ముక్కలను రెండు నిమిషాలపాటు వేడినీళ్లలో కొద్దిగా ఉప్పువేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్వీట్‌కార్న్, బ్రకోలి ముక్కలను ఒక గిన్నెలో వేసి ఐదు నిమిషాలపాటు ఆవిరిపై ఉడికించాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి కొబ్బరినూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన బ్రకోలి, స్వీట్‌కార్న్ కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు తురుము వేసి బాగా కలుపుకొంటే బ్రకోలి కార్న్ సలాడ్ సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Broccoli Corn Salad
- Food
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

