మామూలు పరాటా తిని బోర్ కొట్టిందా? ఇంట్లోనే జొన్న పారాటా ఇలా చేసుకోండి

జొన్న పరాటా తయారీకి కావలసిన పదార్థాలు : జొన్న పిండి: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, క్యారెట్: ఒకటి, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో జొన్నపిండి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్లతో చపాతీపిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని కాస్త మందంగా పరాటాల్లా ఒత్తుకోవాలి. జొన్న పరాటాపెనం వేడయ్యాక నూనెవేసి రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి జొన్న పరాటా సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pneumonia ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Food
- jonna
- jonna parata
- parata
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

