మైదాతో చేసే పరాటాలు తింటే ఏమవుతుందో తెలుసా? పరాటాల తయారీకి ఏమేమి వాడాలో, ఏ పదార్థాలు వాడకూదో మనం గమనించాలి. ముఖ్యంగా పరాటాలు తినేవారు వాటిని మరవాలంటే కష్టమనే చెప్పాలి. కానీ అనారోగ్యానికి గురికావద్దంటే త�
జొన్న పరాటా తయారీకి కావలసిన పదార్థాలు : జొన్న పిండి: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, క్యారెట్: ఒకటి, కొత్తిమీర తురుము: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొ