Paan shots recipe | పాన్ షాట్స్ తయారీ విధానం
Paan shots recipe | పాన్ షాట్స్ తయారీకి కావలసిన పదార్థాలు
చిన్నగా కత్తిరించిన తమలపాకులు: 4, గుల్కండ్: 4 టేబుల్ స్పూన్లు, సోంపు: టేబుల్ స్పూన్, తురిమిన కొబ్బరి: టేబుల్ స్పూన్, మిశ్రి: టేబుల్ స్పూన్ (కావాలనుకుంటేనే), నీళ్లు: పావు కప్పు.
Paan shots recipe | పాన్ షాట్స్ తయారీ విధానం
తమలపాకులను మిక్సీలో వేసుకోవాలి. నీళ్లు మినహా మిగిలిన పదార్థాలను అందులో కలపాలి. కొన్ని సెకండ్లపాటు బ్లెండ్ చేసుకోవాలి. చివరగా నీళ్లు కలపాలి. బాగా కలిసిపోయే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మామూలుగా అయితే తమలపాకులు వేడిగుణాన్ని కలిగి ఉంటాయి. కానీ, ఈ పానీయంలో గుల్కండ్, కొబ్బరితురుము, సోంపు కూడా చేరుస్తాం కాబట్టి చలువ చేస్తుంది. ఈ పానీయంతో మండే ఎండల ప్రభావాన్ని అధిగమించవచ్చు.
Read More :
“Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం”
“Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం”
Butter Milk Recipe | సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగను ఇలా టేస్టీగా చేసుకోండి”
Chicken Keema Sandwich Recipe | చికెన్ కీమా సాండ్విచ్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

