Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే విజయవాడలో జనసేన నేతలతో సమావేశంలో మాట్లాడుతూ..తాను సినిమాలు టేకప్ చేయనని..అక్టోబర్ నుంచి మొదలయ్యే యాత్రపైనే ఫోకస్ పెడతానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ (Tollywood) క్రేజీ సినిమాల్లో ఒకటి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే విజయవాడలో జనసేన నేతలతో సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..తాను సినిమాలు టేకప్ చేయనని..అక్టోబర్ నుంచి మొదలయ్యే యాత్రపైనే ఫోకస్ పెడతానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు నిర్మాత ఏఎం రత్నం ప్రకారం 2023 మార్చి 30న విడుదల కానుంది హరిహర వీరమల్లు. అయితే షూటింగ్ మాత్రం ఎప్పుడూ రీస్టార్ట్ అవుతుందనేది ఏఎం రత్నం చెప్పలేదు. ఒకవేళ పవన్ చెప్పినట్టుగానే యాత్రపై ఫోకస్ పెడితే ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కడ టైం దొరుకుతుంది..? క్రిష్ మార్చి కల్లా సినిమా ఎలా పూర్తి చేయగలుగుతాడంటూ టాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
మరి ఓ వైపు నిర్మాతగా యాక్టివ్‌గా కనిపిస్తున్నా..పవన్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు మొదలయ్యేనా..? అనేది చూడాలి మరి. హరిహర వీరమల్లు చిత్రంలో అర్జున్ రాంపాల్, నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజర్.
Read Also : Hari Hara Veera Mallu | నిర్మాత యాక్టివ్..పవన్ సైలెన్స్..సినిమా పూర్తయ్యేనా..?
Read Also : Odela Railway Station Trailer | హత్యాచారం స్టోరీతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ ట్రైలర్
Read Also : Crazy News | క్రేజీ టాక్..ప్రభాస్-మారుతి సినిమా లాంఛ్ రేపే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

