చాలా కాన్ఫిడెంట్ గా వరుణ్ సందేశ్..!
వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందువదన రొమాంటిక్ లుక్ పోస్టర్ విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది. ఒకరినొకరు చాలా క్లోజప్ షాట్లో రొమాంటిక్ టచ్ ఇస్తూ దిగిన స్టిల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. 2019లో నువ్వు తోపురా సినిమాతో చివరిసారిగా ఆడియెన్స్ ముందుకొచ్చాడు వరుణ్. ఇది బాక్సాపీస్ వద్ద డీలా పడిపోయింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4లో మెరిసిన వరుణ్ సందేశ్ మళ్లీ సుమారు రెండేళ్ల తర్వాత ప్రెష్ లుక్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బోల్డ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీతో తనకు మంచి సక్సెస్ వస్తుందని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడట వరుణ్ సందేశ్.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్‌పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

