టాలీవుడ్ నటుడు పవన్‌కల్యాణ్ లీడ్ రోల్లో వస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయబోతున్నట్టు శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
కోర్టు రూం డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బోనీ కపూర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హిందీలో అమితాబ్ బచ్చన్-తాప్సీ లీడ్ రోల్స్ లో నటించిన పింక్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.
The Power 🔥 In Black-Blazer gets mightier!
— Sri Venkateswara Creations (@SVC_official) March 24, 2021
Witness it with #VakeelSaabTrailer on March 2️⃣9️⃣th@PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @i_nivethathomas @MusicThaman @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
#VakeelSaabOnApril9th pic.twitter.com/zQajga06hH
‘అసలేం జరిగింది’ ట్రైలర్ లాంఛ్…
రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత