నిజంగానే పవన్ అభిమానులకు ఇంతకంటే పెద్ద సర్ ప్రైజ్ ఉండదేమో..? ఇంకా వకీల్ సాబ్ సినిమాను చూడని వాళ్లు కరోనా కారణంగా థియేటర్స్ కు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సర్ ప్రైజ్ ఇచ్చారు దర�
ఒకటి రెండు కాదు.. మూడు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లి ఇకపై సినిమాలు చేయనని ప్రకటించినప్పుడు వాళ్ల గుండె ఒక్క క్షణం ఆ�