రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం
రాఘవేంద్రరావు | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు.
హైదరాబాద్ : టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా మరో సీనియర్ నిర్మాత కన్నుమూశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్కే ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు. ఈయన వయసు 81 సంవత్సరాలు.
కొన్ని రోజులుగా రాఘవేంద్రరావు సోదరుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఉన్నట్లుండి పరిస్థితి విషమించడంతో మార్చి 24న ఈయన మరణించారు. ఫిలిం నగర్‌లోని తన స్వగృహంలోనే ఈయన మృతి చెందారు.
కృష్ణమోహన్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. ఈయన నిర్మించిన సినిమాల్లో చాలా వరకు విజయాలు ఉన్నాయి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.
వాళ్లలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ కావడం గమనార్హం. మరో కుమార్తె పేరు లత.
మార్చి 25న ఫిలింనగర్ మహాప్రస్థానంలో రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి.
కృష్ణమోహన్ రావు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్లో కొన్ని సినిమాలు నిర్మించాడు కృష్ణమోహన్ రావు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?
నిన్ను మించిన వాళ్లు లేరు.. కంగనపై సమంత ప్రశంసల వర్షం
వర్షంలో చైతూ, సాయిపల్లవి డ్యాన్స్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి


