మహేశ్‌బాబు తండ్రిగా మలయాళ నటుడు..?

భాగమతి, అల వైకుంఠ పురంలో..చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు మలయాళం యాక్టర్ జయరామ్. ఈ రెండు సినిమాల్లో జయరామ్ పోషించిన పాత్రలకు మంచి స్పందన వచ్చింది.
ప్రస్తుతం ఈ యాక్టర్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాధేశ్యామ్‌లో కీ రోల్ చేస్తున్నాడు. జయరామ్ ఇపుడు మరో టాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో కనిపించనున్నాడట.
మహేశ్‌బాబు నటిస్తోన్న సర్కారు వారి పాటలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మహేశ్ తండ్రి కమ్ బ్యాంక్ మేనేజర్‌గా జయరామ్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
బ్యాంకు కుంభకోణాలు, ఆర్థిక నేరాల బ్యాక్ డ్రాప్ లో సాగనుండగా..త్వరలో జయరామ్‌కు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని అనుకుంటున్నారు.
పరశురాం డైరెక్షన్లో వస్తున్న సర్కారు వారి పాటలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

