e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!

మిస్తీ చక్రవర్తి.. ఈ పేరుకు తెలుగులో పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే నటించింది తక్కువ సినిమాలే.. అందులోనూ అన్నీ ఫ్లాపులే. ఆరేళ్ల కింద నితిన్ హీరోగా వచ్చిన ‘చిన్నదాన నీకోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. హిందీలో సుభాయ్ ఘాయ్ లాంటి లెజెండరీ దర్శకుడు తెరకెక్కించిన ‘కాంచి’ సినిమాతో పరిచయమైంది. అంతటి లెజెండరీ దర్శకుడి చేతిలో పడినా కూడా ఈ భామకు తగిన గుర్తింపు రాలేదు. ఆ సినిమా ఘోర పరాజయం పాలు కావడంతో ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నితిన్ మంచి ఫామ్ లో ఉన్నపుడు ‘చిన్నదాన నీ కోసం’ రావడంతో ఆ సినిమాతో కచ్చితంగా ఇక్కడ గుర్తింపు సంపాదించుకుంటుందనే అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!

చిన్నదాన నీ కోసం ఫ్లాప్ తర్వాత కొలంబ‌స్‌, బాబు బాగా బిజీ, శ‌ర‌భ‌, బుర్ర‌కథ వంటి మరికొన్ని సినిమాలు కూడా చేసింది మిస్తీ. కానీ అవి కూడా నిరాశనే మిగిల్చాయి. దాంతో ఈమెను పూర్తిగా మరిచిపోయారు ప్రేక్షకులు. కానీ తాను ఇంకా ఉన్నానని గుర్తు చేయడానికి అప్పుడప్పుడూ ప్రయత్నిస్తుంది మిస్తీ. ఈ క్రమంలోనే ఈమె హాట్ ఫొటోషూట్స్ కొన్ని బయటికి వస్తున్నాయి. అవి చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఫిట్‌నెస్‌పై మాత్రం ఫుల్లుగా దృష్టి పెడుతుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బికినీ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇవి కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాతైనా ఏదో ఒక దర్శకుడు అవకాశం ఇవ్వకపోతాడా అని మిస్తీ చిన్న ఆశ. మరి అది నెరవేరుతుందో లేదో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

పుష్ప విల‌న్ పారితోషికం వింటే షాకే..!

చిరు-బాబీ సినిమా క్రేజీ అప్‌డేట్‌..!

పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?

‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు

జాతి ర‌త్నాలు మేకింగ్ వీడియో

కరోనా రెండో దశ వ‌చ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?

నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

అక్క‌డ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్

తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..

పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్

అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ!

ట్రెండింగ్‌

Advertisement