రాజమౌళిని ఫాలో అవుతున్న సుకుమార్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్ డౌన్ తో టైం దొరకడంతో సుకుమార్ రెండో పార్టు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ ఏం చేయడం లేదట ఈ లెక్కల మాస్టారు. పుష్ప పార్టు 1కు వస్తున్న స్పందన చూసి.. సెకండ్ పార్టులో మార్పులు చేయాలని భావిస్తున్నాడట సుకుమార్.
బాహుబలి సినిమా విషయంలో ఎస్ఎస్ రాజమౌళి ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ఇపుడు సకుమార్ కూడా పుష్ప అంశంలో ఇదే పద్దతిని అనుసరించాలని ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే సుకుమార్ పుష్పను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దానిపైనే ఫోకస్ పెట్టినట్టు సమాచారం. త్వరలోనే పుష్ప షూట్ రీస్టార్ట్ కానుంది.
ఇవి కూడా చదవండి..
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

